Amazon Bulk Hiring : హలో ఫ్రెండ్స్ ప్రముఖ టాప్ MNC కంపెనీ అయినటువంటి Amazon కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ విడుదల చేశారు. ఈ కంపెనీ నుండి Data Associate అనే రోల్ మీద జాబ్స్ ని రిక్రూట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి బీటెక్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 45 రోజులు ట్రైనింగ్ ఇచ్చి 5 LPA జీతం ఇస్తారు. బెంగళూరులో పోస్టింగ్ ఇస్తారు. ఈ జాబ్ కేవలం మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ మరియు ఉచిత లాప్టాప్ ప్రొవైడ్ చేస్తారు.
ఈ జాబ్ కి సంబంధించిన సమాచారం క్రింద ఇచ్చాను. ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి అప్లై చేసుకోండి. ఇలాంటి జాబు నోటిఫికేషన్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.
Amazon Bulk Hiring :
ప్రముఖ టాప్ MNC కంపెనీ అయినటువంటి Amazon కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ విడుదల చేయడం జరిగింది.
జాబ్ రోల్ :
ఈ కంపెనీ నుండి మనకు Data Associate అనే రోల్ మీద జాబ్స్ ని రిక్రూట్ చేస్తున్నారు. Data Associate అనేది సాఫ్ట్వేర్ జాబ్ కి సంబంధించింది. ఎవరికైతే అర్హత ఉందో అప్లై చేసుకోండి.
Amazon Bulk Hiring : Full Details
Category | Details |
---|---|
Company | Amazon |
Role | Data Associate |
Salary | 5 LPA Salary |
Qualification | Any Graduate |
Experience | 0-2 Years |
Age | 18+ |
How to Apply | Link in Below Check Out |
క్వాలిఫికేషన్ :
బీటెక్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. Freshers కూడా అప్లై చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు :
ఈ జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు మీరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
జీతం మరియు ట్రైనింగ్ :
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 45 రోజులు ట్రైనింగ్ ఇచ్చి 35000 జీతం ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా జీతం ఇస్తారు. ఆధార్ బెనిఫిట్స్ లభిస్తాయి మరియు ఉచితంగా లాప్టాప్ మరియు క్యాబ్ ఉంటుంది.
ఎంపిక విధానం :
ఈ జాబ్ కి అప్లై చేసినావా వారికి ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జాబ్ లొకేషన్ :
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి బెంగళూరు మరియు హైదరాబాదులో పోస్టింగ్ ఇస్తున్నారు.

స్కిల్స్ :
- ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- ఇంగ్లీషులో రాయడం మాట్లాడడంలో మంచి అనుభవం ఉండాలి.
- Problem Solving మరియు Analytical Skills ఉండాలి.
- Programming Language వచ్చి ఉండాలి.
- Data Analytics గురించి తెలిసి ఉండాలి.
- టీం తో కలిసి పని చేయాలి.
ఎలా అప్లై చేయాలి :
- క్రింద లింక్ ఇచ్చాను లింక్ ని క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి.
- ఆ లింకు క్లిక్ చేశాక మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు.
- ఆ వెబ్సైట్లో మీ వివరాలు మరియు Resume అప్లోడ్ చేయాలి.
- Submit Application Button క్లిక్ చేయాలి.
Amazon Bulk Hiring Apply Link – Click Here
Recent Posts :
Rithik Patel I am a motivated person with 5 years of experience as a freelance content writer. I am currently studying web development, SEO strategies, and digital marketing. After a long time, I realized that today's applicants face many obstacles when it comes to employment opportunities, so I decided to create a website called mypatashala to address all of the work-related concerns of recent graduates. I started posting all of the most recent employment opportunities and verified job openings in the form of articles from various businesses that will help new graduates.