Sutherland Walk-in-Drive 2024 | 500+ Openings | Hyderabad | Freshers Can Apply | Jobs For Freshers in Telugu | Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Sutherland Walk-in-Drive 2024 : Sutherland కంపెనీ నుండి జాబ్స్ ని రిలీజ్ చేశారు. ఈ కంపెనీ నుండి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనే రోల్ మీద రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ కి ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. ఈ జాబు కి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. క్రింద లింక్ ఇచ్చాను అది చూసి అప్లై చేసుకోండి. ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు డిగ్రీ లేదా బీటెక్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ ఉద్యోగానికి మీరు 2021 , 2022 , 2023 , 2024 బ్యాచ్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి హైదరాబాదులో మణికొండలో పోస్టింగ్ ఇస్తారు. దీనికి ఎటువంటి రాత పరీక్షలు లేదు మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళాలి క్రింద ఇంటర్వ్యూ అడ్రస్ ఉంది అప్లై చేసుకొని వెళ్ళండి. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసి చదివి అప్లై చేసుకోండి.

 

Category Details
Company Sutherland
Role International Voice Process Executive
Salary 2-3 LPA
Qualification Any Graduate (2021-2024 )
Experience NO Experience required
Age ( వయస్సు ) 18+
How to Apply       Link in Below Check Out

 

Sutherland Walk-in-Drive 2024 : Full Details

  • Sutherland కంపెనీ నుండి International Voice Process Executive అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేయడం జరిగింది.
  • ఈ జాబ్స్ Walk-in Drive కి సంబంధించినవి.
  • ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం డిగ్రీ లేదా బీటెక్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి.
  • ఈ ఉద్యోగానికి ఫ్రెషర్స్ లేదా ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
  • ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు కచ్చితంగా ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా రావాలి.
  • మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • ఈ జాబ్ కి మీరు వారానికి ఐదు రోజులు మాత్రమే వర్క్ చేయాలి. 24/7 shifts , మరియు రొటీషనల్ వీక్ ఆఫ్ ఉంటాయి.
  • ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అవుతాయి మీకు ఫ్రీగా క్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంది.
  • ఈ కంపెనీ నుండి మొత్తం 500 ఉద్యోగాలు రిలీజ్ చేయడం జరిగింది.
  • ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అయితే మీకు హైదరాబాద్లో మణికొండ ఆఫీస్ లో లేదా ఉప్పల్ ఆఫీస్ లో పోస్టింగ్ ఇస్తారు.
  • ఈ ఉద్యోగానికి మీరు 2021  , 2022 , 2023 , 2024 బ్యాచ్ అయినా అప్లై చేసుకోవచ్చు.

 

ఇంటర్వ్యూ కి వెళ్లేటప్పుడు మీరు ఈ డాక్యుమెంట్లు తప్పనిసరిగా తీసుకెళ్లాలి : Documents Required

  1. Resume
  2. Aadhar Card

Sutherland Walk-in-Drive 2024 Dates & Timings :

ఈ జాబు మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలి అంటే నవంబర్ 27 నుండి డిసెంబర్ 6 వరకు ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:30 వరకు ఇంటర్వ్యూలు తీసుకుంటారు. మీరు ఈ ఇంటర్వ్యూ కి వెళ్లాలని అనుకుంటే క్రింద అడ్రస్ ఇచ్చాను చూసి వెళ్ళండి.

Sutherland Walk-in-Drive 2024 Venue :

7th Floor, Sutherland, Manikonda Hyderabad, and Survey No- 1, 6, Uppal – Ramanthapur Rd, Uppal, Hyderabad.

Sutherland Walk-in-Drive 2024
Sutherland Walk-in-Drive 2024

Sutherland Walk-in-Drive 2024 Click here 

ఇలాంటి జాబ్స్ కోసం ఎదురు చూస్తుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి మీకు రోజువారి అప్డేట్లు వస్తాయి అందరికన్నా త్వరగా మీరు అప్లై చేసుకోవచ్చు పైన లింకు ఉంది ఆ లింక్ ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.

 

Related Jobs :

Rithik Patel I am a motivated person with 5 years of experience as a freelance content writer. I am currently studying web development, SEO strategies, and digital marketing. After a long time, I realized that today's applicants face many obstacles when it comes to employment opportunities, so I decided to create a website called mypatashala to address all of the work-related concerns of recent graduates. I started posting all of the most recent employment opportunities and verified job openings in the form of articles from various businesses that will help new graduates.

Leave a Comment