CSIR IICT Notification 2024 : ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త. ఉద్యోగానికి అప్లై చేసి సొంత రాష్ట్రంలో ఉద్యోగం పొందండి. CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ , IICT సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కౌన్సిల్ ఆధ్వర్యం లో ఈ ఉద్యోగాలు రిలీజ్ చేశారు.10th , ITI అర్హతతో టెక్నీషియన్ , లేబరేటరీ అసిస్టెంట్ , మెకానిక్ , డ్రాప్స్ మెన్ అనే పోస్టులను విడుదల చేశారు. ఈ సమస్త వివిధ ఇంజనీరింగ్ మరియు సాంకేతిక విభాగాల్లో ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది దరఖాస్తు చేసుకోండి.
CSIR IICT Notification 2024 :
అప్లికేషన్ చివరి తేదీ :
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే నవంబర్ 27 నుండి డిసెంబర్ 26 వరకు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 26 చివరి తేదీ.
కంపెనీ :
CSIR- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ-IOCT , హైదరాబాద్ నుండి విడుదల చేశారు.
విడుదల చేసిన పోస్టులు :
టెక్నీషియన్ , లాబొరేటరీ అసిస్టెంట్ , మెకానిక్ వంటి పోస్టులను విడుదల చేయడం జరిగింది. టెక్నీషియన్ పోస్టులు మొత్తం 29 , మెకానిక్ పోస్టులు 5 , లాబరేటరీ అసిస్టెంట్ పోస్టులు 10 విడుదల చేయడం జరిగింది.
అర్హత :
మీరు టెక్నీషియన్ పోస్టుకి అప్లై చేసుకోవాలి అంటే పదవ తరగతి మరియు ITI అర్హత ఉండాలి. . మెకానిక్ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే పదవ తరగతి మరియు ITI అర్హత ఉండాలి. లాబరేటరీ అసిస్టెంట్ కూడా 10వ తరగతి మరియు ITI ఉండాలి.
జీతం :
ఈ ఉద్యోగానికి అప్లై చేసినవారికి పోస్టును బట్టి నెలకు 38 వేల రూపాయల వరకు జీతం ఇస్తారు.
వయసు :
ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు 18 నుండి 28 గల వయసు ఉండాలి. SC/ST/OBC వారికి వయసు నడలింపు ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి :
మీరే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు :
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలంటే Gen/ OBC / EWS వారికి 500 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది.SC/ST /PWD/Females కి అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత మీకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.
CSIR IICT Notification 2024 PDF Click Here
Official Website Click Here and Apply
Related Jobs :
- Swiggy and Genpact is Hiring | 6-8 LPA జీతం | ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు | Freshers Can Apply | Jobs in Telugu
- Wipro & Google is Hiring | 4.5-8 LPA జీతం | ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం | Jobs in Telugu
- Forest Department Notification 2024 | పరీక్ష లేకుండా ఉద్యోగం
