Swiggy and Genpact is Hiring | 6-8 LPA జీతం | ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు | Freshers Can Apply | Jobs in Telugu

Swiggy and Genpact is Hiring : Full Details

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

 

Swiggy and Genpact is Hiring : హలో ఫ్రెండ్స్ Swiggy కంపెనీ నుండి కొత్తగా జాబ్స్ ని విడుదల చేశారు. ఈ జాబ్స్ లో మనకు Software Development  Engineer అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు డిగ్రీ లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ జాబ్స్ కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి 6 LPA జీతం ఇస్తారు. ఈ జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు మరియు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి బెంగళూరులో పోస్టింగ్ ఇస్తున్నారు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి.

CategoryDetails
CompanySwiggy
RoleSoftware Development Engineer
Salary6LPA
QualificationAny Graduate
ExperienceNO Experience required
Age ( వయస్సు )18+
How to Apply      Link in Below Check Out

Swiggy  is Hiring :

  1. Swiggy కంపెనీ నుండి జాబ్స్ ని రిలీజ్ చేశారు.
  2. Swiggy కంపెనీ నుండి Software Development Engineer అనే రోల్ మీద జాబ్స్ ని విడుదల చేశారు.
  3. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు కనీసం డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
  4. మీకు ఎలాంటి అనుభవం లేకుండా తీసుకుంటారు.
  5. ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలంటే మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
  6. ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలంటే మీకు 18 సంవత్సరాలు గల వయసు నిండి ఉండాలి.
  7. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 6 LPA జీతం మరియు అధర్ బెనిఫిట్స్ ఇస్తారు.
  8. ఈ జాబ్ కి అప్లై చేసిన వారికి ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.
  9. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి బెంగళూరులో పోస్టింగ్ ఇస్తారు. బెంగళూరులో జాబ్ చేయాలనుకున్నవారు అప్లై చేసుకోండి.

 

Job Responsibility :

  • మొబైల్ అప్లికేషన్‌ల (Android/iOS) ఫంక్షనల్ టెస్టింగ్‌ను అతుకులు లేకుండా నిర్వహించండి
    పనితీరు.
  • బ్యాకెండ్ ఫంక్షనాలిటీలను ధృవీకరించడానికి పోస్ట్‌మాన్ వంటి సాధనాలను ఉపయోగించి API పరీక్షను నిర్వహించండి.
  • సమగ్ర పరీక్ష కవరేజీని నిర్ధారించడానికి సమగ్ర పరీక్ష ప్రణాళికలు మరియు కేసులను అభివృద్ధి చేయండి.
  • సమర్థవంతమైన పరీక్ష వర్క్‌ఫ్లోల కోసం JIRA, పోస్ట్‌మాన్ మరియు చార్లెస్ ప్రాక్సీ వంటి సాధనాలను ఉపయోగించండి.
  • SDLC, STLC మరియు సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ కాన్సెప్ట్‌ల అవగాహనను ప్రదర్శించండి.
  • తీవ్రత మరియు ప్రాధాన్యత అంచనాలతో సహా లోప ​​జీవిత చక్రం నిర్వహించండి.
  • బహుళ-ప్లాట్‌ఫారమ్ పరీక్ష దృశ్యాలలో వివరాలకు శ్రద్ధ.
  • అవసరాల ఆధారంగా పరీక్ష కేసులను అమలు చేయడానికి మరియు ధృవీకరించడానికి క్రాస్-ఫంక్షనల్‌గా సహకరించండి.

 

Swiggy and Genpact is Hiring For More information Click Here and Apply.

 

Swiggy and Genpact is Hiring
Swiggy and Genpact is Hiring

 Genpact is Hiring :

Business Analyst అనే రోల్ మీద Genpact కంపెనీ నుండి జాబ్స్ ని విడుదల చేయడం జరిగింది. మనందరికీ తెలుసు Genpact భారతదేశంలోనే ప్రముఖ టాప్ టెక్ ప్రైవేట్ కంపెనీ అని. ఈ జాబ్ కి మీరు సెలెక్ట్ అవుతాయి మీకు 8 LPA జీతం ఇస్తున్నారు. సెలెక్ట్ అయిన వారికి ఫ్యాన్ ఇండియా లెవెల్ లో పోస్టింగ్ ఇస్తారు. ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనీసం డిగ్రీ లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ జాబ్ కి సంబంధించిన అర్హతలు , వయసు , అప్లికేషన్ ఫీజు , అప్లికేషన్ ప్రాసెస్ , జీతం , ఎంపిక విధానం ఇటువంటి సమాచారం క్రింద ఉంది చూసి చదివి అప్లై చేసుకోండి.

 

CategoryDetails
CompanyGenpact
RoleBusiness Analyst
Salary8 LPA
QualificationAny Graduate
ExperienceNO Experience required
Age ( వయస్సు )18+
How to Apply      Link in Below Check Out

 Genpact is Hiring : Full Details

  1. Genpact కంపెనీ నుండి జాబ్స్ ని విడుదల చేయడం జరిగింది.
  2. Business Analyst అనే రోల్ మీద ఈ కంపెనీ నుండి జాబ్ ని రిలీజ్ చేశారు.
  3.  8 LPA జీతం ఇస్తున్నారు సెలెక్ట్ అయిన వారికి మరియు అధర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
  4. 18 సంవత్సరాలు నిండితే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
  5.  ఈ జాబ్ కి ఉచితంగా అప్లై చేసుకోవచ్చు దీనికి అప్లికేషన్ ఫీజు లేదు.
  6. జాబ్ కి అప్లై చేసినవారికి ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. తర్వాత సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
  7. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి ప్లాన్ ఇండియాలో పోస్టింగ్ ఇస్తారు.
  8. మీరు అప్లై చేసుకోవాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను అది క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఆ లింకు క్లిక్ చేశాక మీరు అఫీషియల్ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్తారు. అక్కడ అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి. మీరు మీ వివరాలు అన్ని సరిగ్గా ఇచ్చి మీరు రెస్యూమ్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత  అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

Skills :

  • ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలంటే మీకు డిజైన్ టూల్స్ గురించి తెలిసి ఉండాలి అవి photoshop , Illustrator, InDesign, and After Effects.
  • మీకు ప్రాజెక్టు మేనేజ్మెంట్ టూల్స్ నాలెడ్జ్ ఉండాలి like  (Monday, Workfront, Wrike, etc.).
  • మీరు US Shift  Working చేయాల్సి ఉంటుంది.
  • మీకు ఎక్స్లెంట్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ Verbal లో మరియు Written లో ఉండాలి.
  • టీం తో కలిసి పని చేయాల్సి ఉంటుంది.
  • మీకు communicating designer and regional bandwidth to the team గురించి తెలిసి ఉండాలి.

 

Swiggy and Genpact is Hiring for more information click here and apply

 

Related Jobs :

Leave a Comment