Wipro & Google is Hiring | 4.5-8 LPA జీతం | ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం | Jobs in Telugu

Wipro & Google is Hiring :

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

విప్రో కంపెనీ నుండి కొత్తగా ఉద్యోగాలను విడుదల చేశారు. ఈ కంపెనీ నుండి అసోసియేట్ అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు విప్రో కంపెనీ భారత దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ కంపెనీ అని. ఈ కంపెనీ నుండి జాబ్స్ ని విడుదల చేశారు. ఈ జాబ్స్ కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోగలరు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 4.5 LPA జీతం వస్తుంది. జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి ఫ్యాన్ ఇండియా లొకేషన్లో పోస్టింగ్ ఇస్తారు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి.

Category Details
Company Wipro
Role Associate
Salary 4.5 LPA
Qualification Any Graduate
Experience NO Experience required
Age ( వయస్సు ) 18+
How to Apply       Link in Below Check Out

Wipro is Hiring :

  • విప్రో కంపెనీ నుండి కొత్తగా ఉద్యోగాలు విడుదల చేశారు.
  • ఈ కంపెనీ నుండి అసోసియేట్ రోడ్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు.
  • మీకు ఎలాంటి అనుభవం లేకుండా కూడా మీరు తీసుకుంటున్నారు.  ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు.
  • జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
  • ఈ జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు మీరు ఉచితంగా ఈ జాబ్ కి అప్లై చేసుకోగలరు.
  • క్రింద లింక్ ఉంది ఆ లింక్ ని క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు.
  •  ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 4.5 LPA జీతం ఇస్తున్నారు. అదర్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
  • ఈ జాబ్ కి అప్లై చేసిన వారికి రాత పరీక్ష మరియు interview కండక్ట్ చేస్తారు.interview లో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
  • ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి ప్లాన్ ఇండియా లెవెల్ లో పోస్టింగ్ ఇస్తున్నారు.
  • ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి.

Skills :

  • ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ రాయడం చదవడం మాట్లాడడం రావాలి.
  • మీరు కంపెనీ కస్టమర్స్ తో చాట్ , కాల్ , ఇమెయిల్ ద్వారా మాట్లాడుతూ వారి సమస్యలను తీర్చాలి.
  • ఈ కంపెనీలో మీరు టీం తో కలిసి పని చేయాల్సి ఉంటుంది.
  • మీకు Problem Solving skills మరియు Analytical Skills  ఉండాలి.
  • మీకు Excel , Word లో అనుభవం ఉండాలి.

For More Information Click Here and Apply

 Google is Hiring :

Software Engineer Intern అనే Google కంపెనీ భారీగా ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. మనందరికీ తెలుసు గూగుల్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ అని. ఈ కంపెనీ నుండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలంటే కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 8 LPA జీతం ఇస్తున్నారు. జాబ్ కి అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. బెంగళూరులో పోస్టింగ్ ఇస్తున్నారు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింది ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి.

Category Details
Company Google
Role Software Engineer Internship
Salary 8 LPA
Qualification Any Graduate
Experience NO Experience required
Age ( వయస్సు ) 18+
How to Apply       Link in Below Check Out

Google is Hiring : Full Details

  • గూగుల్ కంపెనీ నుండి ఈ జాబ్ ని రిలీజ్ చేశారు.
  • ఈ కంపెనీ నుండి మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ Intern అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు. ఈ జాబ్ కి మీకు ఎటువంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటున్నారు,
  • ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు కనీసం డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
  • అంటే మీకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
  • దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. క్రింద లింక్ ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి.
  • ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు కచ్చితంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. లాంగ్వేజ్ వచ్చేసి C++ , java , Python .
  • ఈ జాబు కి సెలెక్ట్ అయిన వారికి  10 నుండి 12 వారాలు ఉంటుంది. మే 2025 నుండి ఆగస్టు 2025 వరకు ఉంటుంది.
  • ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు డిగ్రీలో Computer Science కోర్స్ అయి ఉండాలి.
  • ఈ జాబ్ కి మీరు సెలెక్ట్ అయినా తర్వాత మీకు ప్రాజెక్ట్  వచ్చిన తర్వాత రూల్స్ అండ్ రెస్పాన్సిబులిటీ చెప్తారు .
  • ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలంటే క్రింద లింక్ ఇచ్చాను క్లిక్ చేసి అప్లై చేసుకోండి నేరుగా మీరు అఫీషియల్ గూగుల్ వెబ్సైట్లోకి వెళ్తారు. అక్కడ మీరు అప్లై నౌ అని క్లిక్ చేయాలి.
Wipro & Google is Hiring
Wipro & Google is Hiring

Wipro & Google is Hiring : Links in Below

For More Information Click Here and Apply

Read More Jobs :

Rithik Patel I am a motivated person with 5 years of experience as a freelance content writer. I am currently studying web development, SEO strategies, and digital marketing. After a long time, I realized that today's applicants face many obstacles when it comes to employment opportunities, so I decided to create a website called mypatashala to address all of the work-related concerns of recent graduates. I started posting all of the most recent employment opportunities and verified job openings in the form of articles from various businesses that will help new graduates.

Leave a Comment