Accenture Jobs 2024 | 4.6 LPA జీతం Software Jobs | Jobs For Freshers

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Accenture Jobs 2024 :

ఫ్రెండ్స్ ఈరోజు మనకు  Accenture కంపెనీ నుండి జాబ్స్ రిలీజ్ చేశారు. Accenture కంపెనీ నుండి మనకు APP Development Associate అనే రోల్ మీద ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఈ జాబ్ మీరు అప్లై చేయాలంటే మీకు డిగ్రీ లేదా బీటెక్ ఉండాలి.. ఈ జాబు కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 4.6 LPA జీతం ఇస్తున్నారు. ఈ జాబ్ కి అప్లై చేసిన తర్వాత  రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి. చూసి అప్లై చేసుకోండి.

Accenture Jobs 2024 : Company

 ప్రముఖ కంపెనీ అయినటువంటి Accenture కంపెనీ నుండి ఉద్యోగాలు రిలీజ్ చేశారు.

Accenture Recruitment 2024
Accenture Recruitment 2024

Accenture Jobs 2024 : Role

 ఈ కంపెనీ నుండి మనకు App Development Associate అనే రోల్ మీద ఉద్యోగాలు రిలీజ్ చేశారు.

CategoryDetails
CompanyAccenture
RolePackaged App Development Associate
Salary4.6 LPA
QualificationANY GRADUATE
ExperienceNo experience required (Freshers and experienced candidates can apply)
AgeMinimum 18 years
How to ApplyLink in Below Apply Now

Accenture Jobs 2024 : Salary

ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 4.6 LPA  జీతం ఇస్తున్నారు.  అదర్ బోనస్ కూడా ఉంటుంది.

Accenture Recruitment 2024 : Location

This Job Location is Pan india . So Apply Now link in below.

Accenture Jobs 2024 : Educational Qualifications

 డిగ్రీ లేదా బీటెక్  పూర్తి చేసిన వారే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.

Accenture Jobs 2024 : Age Limit

18 సంవత్సరాల నుండి ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.

 

Accenture Recruitment 2024 : Selection Process

ఈ జాబ్ కి అప్లై చేసిన తర్వాత మీకు  ఆన్లైన్ టెస్ట్  మరియు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.

 

For More Details & Apply Link – Click Here

JOIN TELEGRAM CHANNEL 

 

For More jobs related information follow us on Facebook , Instagram , Youtube , Telegram , Whatsaap .

 

Read Also-

 

Leave a Comment