Mphasis Recruitment 2025 : చాలామందికి ఇంటి నుండే పని చేయాలని ఉంటుంది. అలాంటి వారికి ఒక మంచి శుభవార్త వచ్చింది. ఈ శుభవార్త Mphasis కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ కంపెనీ నుండి Technical Support Engineer అనే Role మీద జాబ్స్ ని రిక్రూట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం బీటెక్ లేదా డిగ్రీ పాసై ఉండాలి. ఈ జాబ్ కి మీరు సెలెక్ట్ అవుతే మీకు సంవత్సరానికి 4.5 LPA జీతం ఇస్తారు. అదర్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.ఆలస్యం చేయకుండా క్రింద లింక్ ఉంటుంది ఆ లింకు క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం మీ ఆర్టికల్లో ఉంది పూర్తిగా చదవండి అప్లై చేసుకోండి.
Mphasis Recruitment 2025:
Mphasis కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు.
రోల్ :
ఈ కంపెనీ నుండి Technical Support Engineer అనే రోల్ మీద జాబ్స్ ని రిక్రూట్మెంట్ చేస్తున్నాడు.
Mphasis Recruitment 2025 Full Details :
| Category | Details |
|---|---|
| Company | Mphasis |
| Role | Technical Support Engineer |
| Salary | 4.5 LPA |
| Qualification | ANY Graduate |
| Experience | NO Experience required |
| Age | 18 |
| How to Apply | Link in Below Check Out |
క్వాలిఫికేషన్ :
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం బీటెక్ లేదా డిగ్రీ పాస్ అయి ఉండాలి.
వయస్సు :
ఈ జాబ్ కి అప్లై చేయాలి అంటే మీకు మినిమం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
జీతం :
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి సంవత్సరానికి 4.5 LPA జీతం ఇస్తారు అదర్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. మీకు ఉచితంగా లాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వైఫై కూడా ప్రొవైడ్ చేస్తారు.
ఎంపిక విధానం :
ఈ జాబ్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు ముందుగా ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. మీరు ఇంటర్వ్యూలో ఎంపిక అవుతే కచ్చితంగా ఉద్యోగం ఇస్తారు.
జాబ్ లోకేషన్ :
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయినా వారికి Pune పోస్టింగ్ ఇస్తున్నారు.
ఎలా అప్లై చేయాలి :
- ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను ఆ లింక్ ని క్లిక్ చేసి అప్లై చేసుకోండి.
- ఆ లింకు క్లిక్ చేశాక మీరు అఫీషియల్ కంపెనీ వెబ్సైట్ లోకి వెళ్తారు.
- ఆ వెబ్సైట్ లోకి వెళ్లి మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి.
- మీ Resume అప్లోడ్ చేయాలి.
- సబ్మిట్ అప్లికేషన్ ని క్లిక్ చేయాలి.
స్కిల్స్ :
- ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే మీకు Excellent కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- మీకు ఇంగ్లీషులో రాయడం మాట్లాడడం లో మంచి అనుభవం ఉండాలి.
- ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి.
- అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.
- Programming Language వచ్చి ఉండాలి.
- టీం తో కలిసి పని చేయాలి.
Mphasis Recruitment 2025 Apply Link – Click Here
Note : ఇలాంటి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కోసం మన టెలిగ్రామ్ చానల్లో జాయిన్ అవ్వండి మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో రోజువారి అప్డేట్లు వస్తూనే ఉంటాయి. కాబట్టి పైన ఉన్న టెలిగ్రామ్ బటన్ ని క్లిక్ చేసి త్వరగా జాయిన్ అవ్వండి. ఆలస్యం చేయకండి మిత్రమా.
Read More :


