American Express Jobs 2025 | 8 LPA  జీతం | Latest Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

American Express Jobs 2025 : హలో ఫ్రెండ్స్ ఈరోజు మనకు ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి  American Express నుండి జాబ్స్ ని విడుదల చేయడం జరిగింది. ఈ కంపెనీ నుండి మన Analyst అనే రోల్ మీద జాబ్ ని రిలీజ్  చేయడం జరిగింది. చాలామంది సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురుచూస్తున్నారు అయితే ఇది వారికి ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఈ కంపెనీ అనేది ప్రైవేట్ కంపెనీ లో అతిపెద్ద కంపెనీ మరియు ఇందులో వర్క్ బ్యాలెన్స్ చాలా బాగుంటుంది.

మీకు ఈ కంపెనీలో జాబ్ చేయాలనుకుంటే ఈ జాబు కి త్వరగా అప్లై చేసుకోండి ఆలస్యం చేయకండి. మీరు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉంటే జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి  8 LPA  జీతం ఇస్తున్నారు. ఈ జాబ్ కి అప్లై చేసినవారికి ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.

ఈ జాబ్ కి సెలెక్ట్ అయినా వారికి  వర్క్ ఫ్రం హోం పోస్టింగ్ ఇస్తారు అంటే ఇంటి నుండే పని చేసుకోవచ్చు. ఎవరైతే వర్క్ ఫ్రం హోం జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇదొక బంపర్ ఆఫర్. కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం, జీతం , వయసు , అప్లికేషన్ ప్రాసెస్ ,  అప్లికేషన్ ఫీ ,  పోస్టింగ్  వంటి వివరాలు క్రింద ఉన్నాయి.

American Express Jobs 2025 :

 ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి  American Express కంపెనీ నుండి ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

Role :

ఈ కంపెనీ నుండి మనకు Analyst అనే రోల్ మీద ఉద్యోగాలను రిలీజ్ చేయడం జరిగింది.

CategoryDetails
CompanyAmerican Express
RoleAnalyst
Salary8 LPA
QualificationAny Graduate
ExperienceNO Experience required
Age18
How to Apply      Link in Below Check Out

Qualification :

మీరు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉంటే జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.ఈ జాబ్ కి ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు.

Age Limit :

 మీకు 18 సంవత్సరాలు నిండి ఉంటే చాలు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

American Express Jobs 2025 Application Fee :

 ఈ జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.  ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. 

American Express Jobs 2025
American Express Jobs 2025

Salary :

 ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 8 LPA  జీతం ఇస్తున్నారు. మరియు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

American Express Jobs 2025 Selection Process :

 ఈ జాబ్ కి అప్లై చేసిన వారికి ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్  చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం  ఇస్తారు.

Job Location :

 ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి వర్క్ ఫ్రం హోం పోస్టింగ్ ఇస్తున్నారు. ఇంటి నుండే పని చేసుకోవచ్చు.

Follow us for more job updates :

 ఇలాంటి జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. రోజు జాబ్ నోటిఫికేషన్లు అందులో పోస్ట్ చేస్తూనే ఉంటాం. కాబట్టి కింద లింక్ ఇచ్చాను జాయిన్ అవ్వండి. 

How to Apply :

ఈ జాబ్ కి అప్లై చేయాలంటే క్రింద లింక్ ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి.

For More Details & Apply Link – Click Here

 

Read Also :

 

 

Leave a Comment