Latest Google Jobs 2025 : ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ అయినటువంటి Google కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు. ఈ కంపెనీ నుండి Application Engineer అనే రోల్ మీద జాబ్స్ ని రిక్రూట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి బీటెక్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. Freshers కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి Hyderabadలో పోస్టింగ్ ఇస్తున్నారు. 9 LPA జీతంతో 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ జాబ్ ఇస్తారు. మనందరికీ తెలుసు Google కంపెనీ అనేది అతిపెద్ద కంపెనీ అని ఇందులో ఉద్యోగం వస్తే లైఫ్ సెట్ అవుతుంది.
ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను. పూర్తిగా చదివి అప్లై చేసుకోండి. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.
Latest Google Jobs 2025 :
ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ అయినటువంటి Google కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు.
జాబ్ రోల్ :
ఈ కంపెనీ నుండి Application Engineer అనే రోల్ మీద జాబ్స్ ని రిక్రూట్ చేస్తున్నారు.
Latest Google Jobs 2025 : Full Details
Category | Details |
---|---|
Company | |
Role | Application Engineer |
Salary | 9 LPA Salary |
Qualification | Any Graduate |
Experience | 0-2 Years |
Age | 18+ |
How to Apply | Link in Below Check Out |
క్వాలిఫికేషన్ :
ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే బీటెక్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. Freshers కూడా అప్లై చేసుకోవచ్చు.
వయస్సు :
మినిమం 18 ఇయర్స్ ప్లస్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు :
ఈ జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అలాగే ఏ ప్రైవేట్ కంపెనీ అయినా అప్లికేషన్ ఫీజ్ తీసుకోదు. మీరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
జీతం :
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి సంవత్సరానికి 9 LPA జీతం ఇస్తారు. అదర్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
ఎంపిక విధానం :
ఈ జాబ్ కి అప్లై చేసిన వారికి Online Assessment Test మరియు Interview కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో ఎంపిక అవుతారు వారికి జాబ్ ఇస్తారు.
జాబ్ లొకేషన్ :
సెలెక్ట్ అయిన వారికి Hyderabadలో పోస్టింగ్ ఇస్తున్నారు.

స్కిల్స్ :
- ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే నీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- ఇంగ్లీషులో రాయడం మాట్లాడడం వినడంలో మంచి అనుభవం ఉండాలి.
- Software Development Tools గురించి తెలిసి ఉండాలి.
- Python , C , C++ , Java , JavaScript వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.
- DSA , SQL కూడా రావాలి.
- Data Analytics గురించి తెలిసి ఉండాలి.
- Problem Solving మరియు Analytical Skills ఉండాలి.
- టీం తో కలిసి పని చేయాలి.
Latest Google Jobs 2025 ఎలా అప్లై చేయాలి :
- ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను ఆ లింక్ ని క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి.
- ఆ లింకు క్లిక్ చేశాక మీరు Google అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తారు.
- మీ వివరాలు మరియు Resume నీ అప్లోడ్ చేయాలి.
- Submit బటన్ క్లిక్ చేయాలి
Latest Google Jobs 2025 Apply Link – Click Here
Recent Posts :
Rithik Patel I am a motivated person with 5 years of experience as a freelance content writer. I am currently studying web development, SEO strategies, and digital marketing. After a long time, I realized that today's applicants face many obstacles when it comes to employment opportunities, so I decided to create a website called mypatashala to address all of the work-related concerns of recent graduates. I started posting all of the most recent employment opportunities and verified job openings in the form of articles from various businesses that will help new graduates.