KPMG Recruitment 2025 : 5 లక్షల జీతం | Latest Jobs In Telugu | Software Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

KPMG Recruitment 2025 : మీరు సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఈ సమాచారం మీకోసమే. ప్రపంచంలోనే ఇప్పుడు చాలా విలువైన జాబ్ అంటేనే సాఫ్ట్వేర్ జాబ్. దీనికోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మనం కొత్తగా రిక్రూట్ చేస్తున్న జాబ్స్ గురించి తెలుసుకుందాం. KPMG  కంపెనీ నుండి బంపర్ ఆఫర్ జాబ్ రిలీజ్ చేశారు. ఈ కంపెనీ నుండి Software Engineer అనే రోల్ మీద జాబ్స్ ని రిక్రూట్ చేస్తున్నారు. మీరు ఈ జాబ్ కి సెలెక్ట్ అవుతే మీకు సంవత్సరానికి 5 లక్షల జీతం ఇస్తారు. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

మీరు ఈ జాబ్ కి అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూలో ఎంపిక అవుతే డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. బెంగళూరులో పోస్టింగ్ ఇస్తారు. ఈ కంపెనీ నుండి మంచి జీతం ఉంటుంది. ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనీసం బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను పూర్తిగా చదివి అప్లై చేసుకోండి ఆలస్యం చేయకండి.

KPMG Recruitment 2025 :

KPMG కంపెనీ నుండి బంపర్ ఆఫర్ జాబ్ ని రిలీజ్ చేశారు.

రోల్ :

ఈ కంపెనీ నుండి Software Engineer అనే రోల్ మీద జాబ్స్ చేశారు.

KPMG Recruitment 2025 Full Details :

CategoryDetails
CompanyKPMG
RoleSoftware Engineer
Salary5 LPA
QualificationAny Graduate
ExperienceNO Experience required
Age ( వయస్సు )18+
How to Apply      Link in Below Check Out

 

క్వాలిఫికేషన్ :

ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనీసం బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. మీరు ఫ్రెషర్స్ అయినా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ అయినా అప్లై చేసుకోవచ్చు.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలంటే 18 సంవత్సరాలు కనీసం నిండి ఉండాలి.

అప్లికేషన్ ఫీజు :

ప్రైవేట్ కంపెనీ నుండి వచ్చే జాబ్ లకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు. దీనికి కూడా అప్లికేషన్ ఫీజు లేదు.

జీతం :

ఈ జాబ్ కి మీరు సెలెక్ట్ అవుతాయ్ మీకు సంవత్సరానికి 5 లక్షల జీతం ఇస్తారు. అధర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

జాబ్ లోకేషన్ :

ఈ జాబ్ కి మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు జాబ్ లొకేషన్ బెంగళూరులో ఇస్తారు.

ఎంపిక విధానం :

ఈ జాబ్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

KPMG Recruitment 2025 ఎలా అప్లై చేసుకోవాలి :

ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను అది లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఆ లింకు క్లిక్ చేశాక మీరు అఫీషియల్ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్తారు. ఆ వెబ్సైట్లోకి వెళ్ళాక అప్లై నౌ అని క్లిక్ చేసి మీ వివరాలు అన్నీ సరిగ్గా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు అప్లోడ్ చేయాలి. చివరికి సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే చాలు అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది.

KPMG Recruitment 2025
KPMG Recruitment 2025

స్కిల్స్ :

  • ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • మీకు ఇంగ్లీషులో రాయడం మాట్లాడడం లో మంచి అనుభవం ఉండాలి.
  • మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మరియు వర్డ్ వంటి టూల్స్ లో మంచి అనుభవం ఉండాలి.
  • మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.
  • టీం తో కలిసి పని చేసే అనుభవం ఉండాలి.
  • కస్టమర్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి ఉండాలి.
  • ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి.

 

KPMG Recruitment 2025 Apply Link – click here

 

Related Jobs :

 

Leave a Comment