Oracle Jobs 2025 : హలో ఫ్రెండ్స్ ఈరోజు కొత్తగా జాబ్స్ ని విడుదల చేశారు. ఈ జాబ్స్ ని అఫీషియల్ గా ప్రముఖ టాప్ టేక్ కంపెనీ అయినటువంటి Oracle కంపెనీ నుండి రిలీజ్ చేయడం జరిగింది. Technical Analyst 1- Support అనే రోల్ మీద ఈ జాబ్స్ ని విడుదల చేశారు. ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్ కి అప్లై చేసిన వారికి ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఎవరైతే ఉద్యోగానికి సెలెక్ట్ అవుతారో వారికి 5-10 LPA జీతం ఇస్తారు.
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను ఆ లింక్ ని క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఆర్టికల్ ని పూర్తిగా చదివి మీకు అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
Oracle Jobs 2025 :
ప్రముఖ టాప్ MNC కంపెనీ అయినటువంటి Oracle కంపెనీ నుండి కొత్తగా జాబ్స్ ని రిలీజ్ చేయడం జరిగింది.
రోల్ :
Technical Analyst 1- Support అనే రోల్ మీద ఈ జాబ్స్ ని రిక్రూట్ చేస్తున్నారు.
Oracle Jobs 2025 : Full Details
| Category | Details |
|---|---|
| Company | Oracle |
| Role | Technical Analyst 1- Support |
| Salary | 5-10 LPA Salary |
| Qualification | ANY Graduate |
| Experience | NO Experience required |
| Age | 18 |
| How to Apply | Link in Below Check Out |
క్వాలిఫికేషన్ :
- మీరు Freshers అయినా లేదా Experienced అయినా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
- ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే కనీసం బీటెక్ లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు :
ఈ జాబ్ కి 18 సంవత్సరాలు నిండి ఉన్న వారికే అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజ్ :
ఈ జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. మీరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
జీతం :
మీరు ఈ జాబ్ కి సెలెక్ట్ అయితే మీకు 5-10 LPA జీతం ఇస్తారు. అధర్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
ఎంపిక విధానం :
ఈ జాబ్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. మీరు ఆన్లైన్ పరీక్షల్లో మరియు ఇంటర్వ్యూలో ఎంపిక అవుతే ఉద్యోగంలోకి తీసుకుంటారు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి Hyderabad పోస్టింగ్ ఇస్తున్నారు.
స్కిల్స్ :
- ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- మీకు ఇంగ్లీషులో రాయడం మాట్లాడడంలో మంచి అనుభవం ఉండాలి.
- మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.
- మీకు Problem Solving మరియు Analytical Skills ఉండాలి.
- మీకు Java Programming Language వచ్చి ఉండాలి.
- మీకు Selenium Webdriver మరియు Selenium గురించి తెలిసి ఉండాలి.
- మీకు QA Assurance లో మంచి అనుభవం ఉండాలి.
Oracle Jobs 2025 ఎలా అప్లై చేయాలి :
- ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను ఆ లింక్ ని క్లిక్ చేసి అప్లై చేసుకోండి.
- ఆ లింకు క్లిక్ చేశాక మీరు అఫీషియల్ Oracle వెబ్సైట్లోకి వెళ్తారు.
- అక్కడ మీ వివరాలు మరియు Resume నీ అప్లోడ్ చేయాలి.
- చివరికి Submit Application బటన్ క్లిక్ చేయాలి.
Oracle Jobs 2025 Apply Link – Click Here
Note : ఇలాంటి జాబ్ నోటిఫికేషన్లో కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవుతే అందరికన్నా త్వరగా ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా పైన ఉన్న టెలిగ్రామ్ లింక్ ని క్లిక్ చేసి త్వరగా జాయిన్ అవ్వండి.
Read More :



