Wipro Bulk Hiring : హలో ఫ్రెండ్స్ ప్రముఖ కంపెనీ అయినటువంటి Wipro కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు. ఈ కంపెనీ నుండి Customer Care Executive అనే రోల్ మీద జాబ్స్ ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే మీరు కనీసం ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. మీరు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే మీకు రెండు వారాలు ట్రైనింగ్ ఇచ్చి సంవత్సరానికి 3.5 LPA జీతం ఇస్తారు. ఎవరైతే ఇంటర్ పూర్తి చేసి ఉన్నారో వారు అప్లై చేసుకోండి. ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి.
ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను. పూర్తిగా చదవండి అర్హత ఉంటే అప్లై చేసుకోండి. ఇలాంటి జాబు నోటిఫికేషన్ల కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
Wipro Bulk Hiring :
ప్రముఖ టాప్ కంపెనీ అయినటువంటి Wipro కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
రోల్ :
ఈ కంపెనీ నుండి Customer Care Executive అనే రోల్ మీద జాబ్స్ ని విడుదల చేయడం జరిగింది.
Wipro Bulk Hiring : Full Details
Category | Details |
---|---|
Company | Wipro |
Role | Customer Care Executive |
Salary | 3.5 LPA Salary |
Qualification | 12th Pass |
Experience | Not Required |
Age | 18+ |
How to Apply | Link in Below Check Out |
క్వాలిఫికేషన్ :
మీరు ఇంటర్ పూర్తి చేసి ఉంటే చాలు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. 12th Pass అయినా ప్రతి ఒక్కరూ అప్లోడ్ చేసుకోవచ్చు.
వయస్సు :
మినిమం 18 సంవత్సరాలు నిండి ఉన్న వారే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు :
దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు మీరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. క్రింద లింక్ ఉంది ఆ లింక్ ని క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఇది కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవచ్చు.
జీతం :
మీరు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే మీకు రెండు వారాలు ట్రైనింగ్ ఇచ్చి సంవత్సరానికి 3.5 LPA జీతం ఇస్తారు. అదర్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. జీతంతో పాటు Incentives కూడా ఉంటాయి.
ఎంపిక విధానం :
ఈ జాబ్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఉద్యోగం ఇస్తారు.

జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి బెంగళూరులో పోస్టింగ్ ఇస్తున్నారు.
స్కిల్స్ :
- ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- మీకు Microsoft Excel మరియు Word లో అనుభవం ఉండాలి.
- మీకు Hindi , Marathi . Tamil , Telugu , Kannada భాషలో రావాలి.
- కస్టమర్లతో కాల్స్ మాట్లాడాలి మరియు చాట్ చేయాలి.
- కస్టమర్ సమస్యలను పరిశీలించాలి.
ఎలా అప్లై చేయాలి :
- ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే కింద లింక్ ఇచ్చాను ఆ లింక్ ని క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి.
- మీరు ఆ లింకు క్లిక్ చేశాక అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు.
- ఆ వెబ్సైట్లో మీ వివరాలు మరియు మీ Resume ని అప్లోడ్ చేయాలి.
- చివరికి సబ్మిట్ అప్లికేషన్ ని క్లిక్ చేయాలి.
Wipro Bulk Hiring Apply Link – Click Here
Note : ఇలాంటి జాబు నోటిఫికేషన్ ల కోసం మరియు జాబ్ అప్డేట్ ల కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. పైన ఉన్న టెలిగ్రామ్ ఛానల్ లింక్ క్లిక్ చేసి త్వరగా జాయిన్ అవ్వండి అందరికన్నా ముందు అప్లై చేసుకోండి. ఆలస్యం చేయకండి.
Related Jobs :
Rithik Patel I am a motivated person with 5 years of experience as a freelance content writer. I am currently studying web development, SEO strategies, and digital marketing. After a long time, I realized that today's applicants face many obstacles when it comes to employment opportunities, so I decided to create a website called mypatashala to address all of the work-related concerns of recent graduates. I started posting all of the most recent employment opportunities and verified job openings in the form of articles from various businesses that will help new graduates.