HCL Tech Jobs 2024 : 4 Weeks Training | 5.5 LPA Salary | Jobs For Freshers | Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

HCL Tech Jobs 2024 : HCL Tech కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కంపెనీ నుండి Graduate Trainee అనే రోల్ మీద జాబ్స్ ని రిక్రూట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. మీరు 2021 , 2022 , 2023 , 2024 , 2025 లో కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు.  ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 5.5 LPA జీతం ఇస్తున్నారు. పాన్ ఇండియా లొకేషన్ లో పోస్టింగ్ ఇస్తారు.

ఈ జాబ్ కి సంబంధించిన జీతం , అప్లికేషన్ ప్రాసెస్ , అప్లికేషన్ ఫీజు , లోకేషన్ , ఎంపిక విధానం వంటి ఇతర వివరాలు క్రింద ఇచ్చాను. పూర్తిగా చదివి అర్హత ఉంటే అప్లై చేసుకోండి. ఇలాంటి జాబు నోటిఫికేషన్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

HCL Tech Jobs 2024 :

ప్రముఖ ప్రైవేట్ కంపెనీ అయినటువంటి HCL Tech కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు. మన అందరికీ తెలుసు HCL Tech అనేది భారత దేశంలో టాప్ Software కంపెనీ అని.

రోల్ :

HCL Tech కంపెనీ నుండి Graduate Trainee అనే రోల్ మీద జాబ్ మీద రిక్రూట్ చేస్తున్నారు.

HCL Tech Jobs 2024 : Full Details

CategoryDetails
CompanyHCL Tech
Role Graduate Trainee
Salary5.5 LPA Salary
QualificationANY Graduate (2021,2022,2023,2024,2025)
ExperienceNO Experience required
Age18
How to Apply      Link in Below Check Out

 

క్వాలిఫికేషన్ :

ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే మీరు బీటెక్ లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మీరు 2021 , 2022 , 2023 , 2024 , 2025 లో పాస్ అయిన అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి అనుభవం లేకున్నా తీసుకుంటారు.

వయస్సు :

మీకు మినిమం 18 సంవత్సరాలు ప్లస్ ఉంటే ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు :

దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవచ్చు.

జీతం  :

ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి సంవత్సరానికి 5.5 LPA జీతం ఇస్తున్నారు. ఉచితంగా లాప్టాప్ మరియు క్యాబ్ ఫెసిలిటీ లభిస్తుంది.

ఎంపిక విధానం :

అప్లై చేసినవారికి ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఎంపికైన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసే ఉద్యోగం ఇస్తారు.

జాబ్ లోకేషన్ :

ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి ఫ్యాన్ ఇండియా లెవెల్ లో పోస్టింగ్ ఇస్తారు.

స్కిల్స్ :

  • ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే మీకు మంచి కమ్యూనికేషన్స్ Skills ఉన్నారు.
  • మీకు Microsoft Excel మరియు word లో అనుభవం ఉండాలి.
  • ఇంగ్లీషులో రాయడం మాట్లాడడంలో అనుభవం ఉండాలి.
  • Analytical మరియు Problem Solving Skills ఉండాలి.
  • Teamతో కలిసి పని చేయాలి.

HCL Tech Jobs 2024 -ఎలా అప్లై చేయాలి :

  • ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే కింద లింక్ ఇచ్చాను ఆ లింక్ ని క్లిక్ చేసి అప్లై చేసుకోండి.
  • ఆ లింకు క్లిక్ చేశాక మీరు HCL Tech Official వెబ్సైట్ లోకి వెళ్తారు.
  • ఆ వెబ్సైట్లో మీ వివరాలు మరియు Resume అప్లోడ్ చేయాలి.
  • Submit Application బటన్ ని క్లిక్ చేయాలి.

 

HCL Tech Jobs 2024 Apply Link – Click Here

 

Related Jobs :

Leave a Comment