Job Tips : ఎంత ట్రై చేసినా జాబ్ రావట్లేదా ? అయితే ఈ Tips నీ పాటించండి…. పక్క మీకు జాబ్ వస్తుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Job Tips : ఈ రోజుల్లో ఉద్యోగం సాధించడం అంత సులువు కాదు ఎందుకంటే చాలా కాంపిటీషన్ వచ్చింది. పది సంవత్సరాల వెనుక ఉద్యోగం సులువుగా వచ్చింది కానీ ఇప్పుడు మాత్రం ఉద్యోగం రావడం చాలా కష్టంగా మారిపోయింది. కంపెనీలు కూడా అభ్యర్థుల నుంచి ఎక్కువ స్కిల్స్ ని ఆశిస్తుంది. ప్రతి కంపెనీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్నవారిని తీసుకుంటుంది. అభ్యర్థులు కొన్ని తప్పులు చేయడం కారణంగానే ఉద్యోగం తొందరగా రావడం లేదు.. ఇప్పుడు ఫ్రెషర్స్ కి కొన్ని చిట్కాలను (Job Tips) పాటించడం వల్ల సులువుగా ఉద్యోగం వస్తుంది.

Job Tips : ఎంత ట్రై చేసినా జాబ్ రావట్లేదా ? అయితే ఈ Tips నీ పాటించండి 

మీ అప్డేటెడ్ రెస్యూమ్ CV ని Width 1600 , మరియు Height 1600 గా చేయండి. ఉద్యోగం సాధించడానికి మంచి సీవీ నీ రూపొందించడం చాలా ముఖ్యం ఎందుకంటే మీ సివి ద్వారానే మిమ్మల్ని ఎంపిక చేస్తారు. అందులో మీ విద్యార్హత , స్కిల్స్ మరియు ఇతర అర్హతల గురించి పూర్తి సమాచారాన్ని ఇవ్వండి. మీరు ఇచ్చే సమాచారం వాస్తవ సమాచారం ఆధారంగా ఉండాలి. Fake వివరాలు ఇవ్వద్దు.

సోషల్ మీడియాను ఫాలో కండి ,  రోజు కంపెనీ కెరియర్ పేజీలో చెక్ చేసుకోండి. నిరుద్యోగుల కోసం సోషల్ మీడియాలో అనేక ప్లాట్ఫారం లో ఉన్నాయి కాబట్టి అందులో రోజు చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఇంకా వాట్సాప్ లో మరియు టెలిగ్రామ్ లో అనేక గ్రూపులు ఉంటాయి వాటిని ఫాలో అవ్వండి. మన టెలిగ్రామ్ లో కూడా జాయిన్ అవ్వండి అందులో కూడా లేటెస్ట్ జాబ్స్ ని అప్లోడ్ చేస్తాము.

మీలాంటి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరిని ఒక గ్రూపు క్రియేట్ చేసుకుని అందులో జాయిన్ అవ్వండి. అందులో మీరు రోజువారి ఉద్యోగాల గురించి డిస్కస్ చేయండి. మీరు రెస్యూమ్ లో జాబు డిస్క్రిప్షన్ చూసి రోజు అప్డేట్ చేసుకోండి.

మీరు ఉద్యోగం కోసం వెతుకునున్నప్పుడు టైం మేనేజ్మెంట్ కూడా చాలా ముఖ్యం. జాబ్ సెర్చింగ్ సమయంలో ఈమెయిల్ లో వచ్చే అన్ని అప్డేట్లను రోజు చూస్తూ ఉండాలి. ప్రతి ఇమెయిల్ కి రిప్లై ఇవ్వడం లో ఆలస్యం చేయకండి. మీరు రిప్లై ఇవ్వడం లేట్ చేస్తే అవకాశాలు కూలిపోతారు.

మీరు సోషల్ మీడియాలో అన్ని వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ముఖ్యంగా Linkedin , Naukari వంటి సైట్ లో మీ ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకోండి. అందులో అన్ని జాబ్స్ ని అప్లై చేసుకోండి.

మీరు ఏదైనా కంపెనీలో ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. ఆ కంపెనీలో సంబంధించిన ప్రాథమిక అవగాహనని కలిగి ఉండండి. ముఖ్యంగా ఆ కంపెనీలో పని చేస్తున్న వ్యక్తులతో సంప్రదించండి. ఇది మీకు సరైన ఉద్యోగానికి సంబంధించిన వివరాలను అందిస్తుంది. మీరు ఆ కంపెనీలో పని చేస్తున్న వారితో సంప్రదించి వారితో స్నేహం చేయండి. వారు ఆ కంపెనీలో ఏదైనా ఉద్యోగాలు ఉంటే మీకు చెబుతారు. అప్పుడు మీరు అందరికన్నా త్వరగా ఆ ఉద్యోగానికి అప్లై చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్లొచ్చు.

చాలామంది ఉద్యోగం కోసం వెతికే సమయంలో చిన్నచిన్న జాబ్స్ ను తస్కరిస్తూ ఉంటారు మీరు అలా చేయకండి ఎందుకంటే మీరు చిన్న కంపెనీలో సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు ఉద్యోగం చేస్తే మీకు మంచి అనుభవం వస్తుంది తర్వాత మీరు పెద్ద కంపెనీలోకి వెళ్ళవచ్చు. మీరు ఒక్కసారి అనుభవం పొందిన తర్వాత మీకు పెద్ద కంపెనీలో జాబ్ పొందడం సులువుగా మారుతుంది.

 

Job Tips : మీరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తే ఈ వివరాలను తెలుసుకోండి.

  1. ముందుగా అప్డేటెడ్ Resume నీ చేసుకోండి.
  2. Linkedin మరియు Naukari వంటి వెబ్సైట్లో Profile క్రియేట్ చేసుకుని రోజువారి ఉద్యోగాలని చూసి అప్లై చేసుకోండి.
  3. జాబ్స్ వెబ్సైట్స్ ని ఫాలో అవ్వండి.
  4. సోషల్ మీడియాలో ఉన్న జాబ్ Pages నే ఫాలో అవ్వండి.
  5. టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవి అప్లై చేసుకోండి.
  6. ఇంటర్వ్యూ రెండు రోజుల ముందు Preparation స్టార్ట్ చేయండి.
  7. స్కిల్స్ ని అప్డేట్ చేసుకోండి.

 

Read More :

Leave a Comment