Deloitte Hyderabad Jobs : హలో ఫ్రెండ్స్ మీలో చాలామందికి సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ఉంటుంది కానీ ప్రస్తుత మార్కెట్లో జాబులు దొరకడం చాలా కష్టంగా ఉంది. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ టెక్ MNC కంపెనీ అయినటువంటి Deloitte కంపెనీ నుండి భారీగా రిక్రూట్మెంట్ విడుదల చేశారు. ఈ కంపెనీ నుండి జూనియర్ అసోసియేట్ అనే రోల్ మీద జాబ్స్ ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం బీటెక్ పాస్ అయి ఉండాలి. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ఇది జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి సంవత్సరానికి ఆరు లక్షల ప్యాకేజీ ఇస్తున్నారు. పోస్టింగ్ కూడా హైదరాబాదులోనే ఇస్తారు. హైదరాబాదులో ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి ఈ మంచి అవకాశాన్ని వినయోగించుకోండి.
ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం ఆర్టికల్లో ఉంది పూర్తిగా చదవండి మీకు అర్హత ఉంటే మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి. అలాగే ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి మీకు రోజువారి అప్డేట్లు వస్తూనే ఉంటాయి అందరికన్నా త్వరగా మీరే అప్లై చేసుకోవచ్చు.
Deloitte Hyderabad Jobs :
ప్రముఖ టాప్ MNC కంపెనీ అయినటువంటి Deloitte కొత్తగా జాబ్స్ ని రిక్రూట్మెంట్ చేయడం జరిగింది.
రోల్ :
ఈ కంపెనీ నుండి జూనియర్ అసోసియేట్ అనే రోల్ మీద ఈ జాబ్స్ ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. జూనియర్ అసోసియేట్ అనే రోల్ చాలా మంచి రోల్ ఇది సాఫ్ట్వేర్ జాబ్ కి సంబంధించింది. సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకునేవారు ఈ జాబ్ కి అప్లై చేసుకోండి డిలైట్ కంపెనీలో ఉద్యోగం పొందండి.
క్వాలిఫికేషన్ :
ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం బీటెక్ పాస్ అయి ఉండాలి. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఈ జాబ్ లోకి తీసుకుంటున్నారు. కాబట్టి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోండి.
వయస్సు :
ఈ జాబ్ కి అప్లై చేసుకోవాలి అంటే మీకు కనీసం 18 ఇయర్స్ ప్లేస్ ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
జీతం :
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి సంవత్సరానికి 6 లక్షల జీతం ఇస్తున్నారు. డిలీట్ కంపెనీ నుండి అధర్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
ఎంపిక విధానం :
ఈ జాబ్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. మీరు ఇంటర్వ్యూలు ఎంపిక అయితే మాత్రం మీకు తప్పకుండా జాబ్ వస్తుంది.
జాబ్ లొకేషన్ :
ఈ జాబ్ కి సెలెక్ట్ అయినా వారికి హైదరాబాదులోనే పోస్టింగ్ ఇస్తున్నాడు. ఎవరైతే హైదరాబాద్ డిలైట్ లో పనిచేయాలనుకుంటున్నారో వారు మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి.
ఎలా అప్లై చేసుకోవాలి :
- ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవడానికి క్రింద లింక్ ఇచ్చాను ఆ లింకు క్లిక్ చేసి అప్లై చేసుకోండి.
- ఆ లింకు క్లిక్ చేశాక మీరు అఫీషియల్ డిలైట్ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్తారు.
- మీ వివరాలు అన్ని సరిగ్గా ఇవ్వాలి.
- మీ రెస్యూమ్ ని అప్లోడ్ చేయాలి.
- సబ్మిట్ అప్లికేషన్ ని క్లిక్ చేయాలి.
- ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు మంచి కమ్యూనికేషన్స్ ఉండాలి.
స్కిల్స్ :
- మీకు ఇంగ్లీషులో మాట్లాడడం రాయడం లో మంచి అనుభవం ఉండాలి.
- మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.
- మీకు ప్రాబ్లమ్స్ సాల్వింగ్ మరియు అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.
- కస్టమర్ల ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి మరియు టీం తో కలిసి పని చేయాలి.
- మీకు మేనేజ్ మెంటల్ స్కిల్స్ ఉండాలి.
Deloitte Hyderabad Jobs Apply Link : Click Here
Read More : indiaMart కంపెనీలో డిగ్రీ పూర్తి చేసిన వారికి భారీ ఉద్యోగాలు | IndiaMart Jobs 2024 | Latest Jobs in Telugu
