Genpact Jobs 2024 | 7 LPA జీతం | Jobs for Freshers in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Genpact Jobs 2024 : హలో ఫ్రెండ్స్ ఈరోజు మనకు  బంపర్ జాబ్స్ ని విడుదల చేశారు. ప్రముఖ MNC  కంపెనీ అయినటువంటి Genpact  కంపెనీ నుండి జాబ్స్ ని విడుదల చేయడం జరిగింది.. ఈ కంపెనీ నుండి మనకు ప్రాసెస్ డెవలపర్ అనే రోల్ మీద జాబ్స్ ని విడుదల చేశారు. డిగ్రీ బీటెక్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి అప్లై  చేసినవారికి  ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.  ఎవరైతే ఇంటర్వ్యూలో ఎంపిక అవుతారో వారికి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు. జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి పాన్ ఇండియా లెవెల్ లో పోస్టింగ్ ఇస్తారు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఉంది చూడండి. ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.

Genpact Jobs 2024 :

Genpact  కంపెనీ నుండి ఈ జాబ్ ని విడుదల చేయడం జరిగింది.

Role :

 ఈ కంపెనీ నుండి మనకు Process Developer అనే  రోల్ మీద జాబ్స్ ని విడుదల చేశారు.

CategoryDetails
CompanyGenpact
RoleProcess Developer
Salary7 LPA
QualificationAny Graduate
ExperienceNO Experience required
Age18
How to Apply      Link in Below Check Out

Selection Process :

 ఈ జాబ్స్ కి అప్లై చేసినవారికి ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ  నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.

Salary :

 ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 7 LPA  జీతం ఇస్తున్నారు. ఇంకా బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

Application Fee :

 ఈ జాబ్ కి అప్లై చేసుకున్న వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ చెల్లించాల్సిన అవసరం లేదు.

Qualification :

 డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు ఈ జాబ్ కి అప్లై చేసుకోగలరు.

Job Location :

 ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి ఫ్యాన్ ఇండియా లెవెల్ లో పోస్టింగ్ ఇస్తున్నారు.

Genpact Jobs 2024
Genpact Jobs 2024
How to Apply :

 ఈ జాబ్ కి అప్లై చేయాలంటే క్రింద లింక్ ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి. 

For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

Read More :

 

Leave a Comment