Concentrix Recruitment 2025 | Latest Jobs in Telugu | Concentrix Jobs 2025

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Concentrix Recruitment 2025 : హలో ఫ్రెండ్స్ భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ లో ఉద్యోగాలను విడుదల చేశారు. ఈ కంపెనీ పేరు Concentrix ఈ కంపెనీ నుండి Operations Representative రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు. మీరు డైరెక్ట్ ఆన్లైన్ టెస్ట్ రాసి ఉద్యోగం సంపాదించవచ్చు. ఈ ఉద్యోగానికి మీరు Degree పాస్ అయి ఉంటే చాలు. ఏ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం , జీతం , అప్లికేషన్ ఫీజ్ , అప్లికేషన్ ప్రాసెస్ , వయసు , ఎంపిక విధానం , వంటి పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను.

మీకు త్వరగా జాబ్ రావాలి అనుకుంటే ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోండి. మీరు త్వరగా అప్లై చేసుకుంటే ఈ ఉద్యోగం మీకు వస్తుంది. కాబట్టి ఆలోచన చేయకుండా అప్లై చేయండి. ఈ ఉద్యోగానికి ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు.

 

CategoryDetails
CompanyConcentrix
RoleOperations Representative
Salary25000 Salary
QualificationAny Degree
ExperienceNO Experience required
Age ( వయస్సు )18+
How to Apply      Link in Below Check Out

Concentrix Recruitment 2025  Full Details:

  • Concentrix కంపెనీ నుండి ఈ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. ఈ కంపెనీ నుండి Operations Representative అనే రోడ్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగానికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోగలరు.
  • ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు ఇంటర్ పాస్ అయి ఉండాలి. అప్పుడే మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.
  • ఈ మీరు అప్లై చేయాలి అంటే మీరు ఇంటర్ పాస్ అయి ఉండాలి . డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ అర్హత ఉన్నవారు త్వరగా ఫీల్ చేసి సబ్మిట్ చేసుకోండి.
  • ఈ ఉద్యోగానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ప్రైవేట్ కంపెనీలో ఎటువంటి అప్లికేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు.  ప్రైవేట్ కంపెనీకి అప్లై చేసుకోవాలంటే ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు.
  • ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 25 వేల రూపాయల జీతం వస్తుంది మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

Skills :

  • ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ రాయడం చదవడం మాట్లాడడం రావాలి.
  • మీరు కంపెనీ కస్టమర్స్ తో చాట్ , కాల్ , ఇమెయిల్ ద్వారా మాట్లాడుతూ వారి సమస్యలను తీర్చాలి.
  • ఈ కంపెనీలో మీరు టీం తో కలిసి పని చేయాల్సి ఉంటుంది.
  • మీకు Problem Solving skills మరియు Analytical Skills  ఉండాలి.
  • మీకు Excel , Word లో అనుభవం ఉండాలి.

డాక్యుమెంట్స్ :

  • మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అంటే మీ Resume నీ అప్లోడ్ చేయాలి.
  • మీ Inter , Degree సర్టిఫికెట్ ఉండాలి.
  • ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డు ఉండాలి.
  • మీ PC లేదా CMM ఉండాలి.

ఎంపిక విధానం :

ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసిన తర్వాత మీకు డైరెక్ట్ పరీక్ష పెడతారు. పరీక్షలో పాస్ అయిన వారికి HR ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తారు.

Concentrix Recruitment 2025 ఎలా అప్లై చేయాలి :

ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను అప్లై చేసుకోండి. లేదా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోగలరు. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి మీ పూర్తి వివరాలు నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి.

 

Concentrix Recruitment 2025 For More Information Click Here and Apply

 

Note : ఇలాంటి ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ చాలా లో రోజువారి ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు వస్తూ ఉంటాయి. మీరు గవర్నమెంట్ జాబ్స్ కోసం అయినా ప్రైవేట్ జాబ్స్ కోసం అయినా చూస్తుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి . ప్రతి రోజు రెండు నుండి మూడు జాబు నోటిఫికేషన్లు వస్తాయి. పైన ఉన్న టెలిగ్రామ్ లింక్ లో జాయిన్ అవ్వండి.

 

Related Jobs :

 

 

Leave a Comment