PWC Recruitment 2025 : హలో ఫ్రెండ్స్ ఈరోజు PWC కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు. ఈ కంపెనీ నుండి Data Analyst అనే రోల్ మీద జాబ్ ని రిక్రూట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి బీటెక్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. Freshers మరియు Experienced అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి 6.5 LPA జీతం ఇస్తారు. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగం ఇస్తారు.
ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఉంది పూర్తిగా చదవండి అప్లై చేసుకోండి. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్లో కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
PWC Recruitment 2025 :
PWC కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు.
జాబ్ రోల్ :
PWC కంపెనీ నుండి Data Analyst అనే రోల్ మీద జాబ్స్ ని రిక్రూట్ చేస్తున్నారు.
PWC Recruitment 2025 Full Details :
| Category | Details |
|---|---|
| Company | PWC |
| Role | Data Analyst |
| Salary | 6.5 LPA Salary |
| Qualification | Any Graduate |
| Experience | 0-2 Years |
| Age | 18+ |
| How to Apply | Link in Below Check Out |
క్వాలిఫికేషన్ :
బిటెక్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. Freshers మరియు Experienced అప్లై చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన వారు అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు :
ఉచితంగా అప్లై చేసుకోవచ్చు దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
జీతం :
సెలెక్ట్ అయిన వారికి 6.5 LPA జీతం ఇస్తారు మరియు అదర్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
ఎంపిక విధానం :
అప్లై చేసిన వారికి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ తో ఎంపిక చేస్తారు. డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.
జాబ్ లోకేషన్ :
సెలెక్ట్ అయిన వారికి బెంగళూరు , హైదరాబాద్ , చెన్నై , ముంబై లో పోస్టింగ్ ఇస్తున్నారు.
స్కిల్స్ :
- ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- ఇంగ్లీషులో రాయడం మాట్లాడడం వినడంలో మంచి అనుభవం ఉండాలి.
- Data Analytics గురించి తెలిసి ఉండాలి.
- Problem Solving మరియు Data Analytical లో అనుభవం ఉండాలి.
- Power bi , మరియు SQL మరియు అధర్ Tools గురించి తెలిసి ఉండాలి.
- Word మరియు excel లో అనుభవం ఉండాలి.
PWC Recruitment 2025 – ఎలా అప్లై చేయాలి :
- క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి అప్లై చేసుకోండి.
- ఆ లింకు క్లిక్ చేశాక మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు.
- అక్కడ మీ వివరాలు మరియు resume అప్లోడ్ చేయాలి.
- Submit Application క్లిక్ చేయాలి.
PWC Recruitment 2025 Apply Link – Click Here
Recent Posts :


