Google Recruitment 2025 : ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ అయినటువంటి Google కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు. ఈ కంపెనీ నుండి Software Engineer అనే రోల్ మీద జాబ్స్ ని రిక్రూట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి బీటెక్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. Freshers కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి బెంగళూరులో పోస్టింగ్ ఇస్తున్నారు. 6.5 LPA జీతంతో మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ జాబ్ ఇస్తారు. మనందరికీ తెలుసు Google కంపెనీ అనేది అతిపెద్ద కంపెనీ అని ఇందులో ఉద్యోగం వస్తే లైఫ్ సెట్ అవుతుంది.
ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను. పూర్తిగా చదివి అప్లై చేసుకోండి. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.
Google Recruitment 2025 :
ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ అయినటువంటి Google కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు.
జాబ్ రోల్ :
ఈ కంపెనీ నుండి Software Engineer అనే రోల్ మీద జాబ్స్ ని రిక్రూట్ చేస్తున్నారు.
Google Recruitment 2025 : Full Details
| Category | Details |
|---|---|
| Company | |
| Role | Software Engineer |
| Salary | 6.5 LPA Salary |
| Qualification | Any Graduate |
| Experience | 0-2 Years |
| Age | 18+ |
| How to Apply | Link in Below Check Out |
క్వాలిఫికేషన్ :
ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే బీటెక్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. Freshers కూడా అప్లై చేసుకోవచ్చు.
వయస్సు :
మినిమం 18 ఇయర్స్ ప్లస్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు :
ఈ జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అలాగే ఏ ప్రైవేట్ కంపెనీ అయినా అప్లికేషన్ ఫీజ్ తీసుకోదు. మీరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
జీతం :
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి సంవత్సరానికి 6.5 LPA జీతం ఇస్తారు. అదర్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
ఎంపిక విధానం :
ఈ జాబ్ కి అప్లై చేసిన వారికి Online Assessment Test మరియు Interview కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో ఎంపిక అవుతారు వారికి జాబ్ ఇస్తారు.
జాబ్ లొకేషన్ :
సెలెక్ట్ అయిన వారికి బెంగళూరులో పోస్టింగ్ ఇస్తున్నారు.

స్కిల్స్ :
- ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే నీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- ఇంగ్లీషులో రాయడం మాట్లాడడం వినడంలో మంచి అనుభవం ఉండాలి.
- Software Development Tools గురించి తెలిసి ఉండాలి.
- Python , C , C++ , Java , JavaScript వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.
- DSA , SQL కూడా రావాలి.
- Data Analytics గురించి తెలిసి ఉండాలి.
- Problem Solving మరియు Analytical Skills ఉండాలి.
- టీం తో కలిసి పని చేయాలి.
ఎలా అప్లై చేయాలి :
- ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను ఆ లింక్ ని క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి.
- ఆ లింకు క్లిక్ చేశాక మీరు Google అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తారు.
- మీ వివరాలు మరియు Resume నీ అప్లోడ్ చేయాలి.
- Submit బటన్ క్లిక్ చేయాలి
Google Recruitment 2025 Apply Link – Click Here
Recent Posts :



