Cognizant Bulk Hiring : 2 నెలలు ట్రైనింగ్ తో 6.5 LPA జీతం | Latest Jobs in Telugu | Don’t Miss

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Cognizant Bulk Hiring : హలో ఫ్రెండ్స్ Cognizant కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ విడుదల చేశారు. ఈ కంపెనీ నుండి Bulk Hiring జరుగుతుంది. Process Executive – Data అనే రోల్ మీద ఈ జాబ్స్ ని రిక్రూట్ చేస్తున్నారు. మీరు బీటెక్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి అప్లై చేసిన వారికి ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారిని డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసే ఉద్యోగం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి రెండు నెలలు ట్రైనింగ్ ఇచ్చి సంవత్సరానికి 6.5 LPA జీతం ఇస్తారు.

ఈ జాబ్ కి సంబంధించిన జీతం , అప్లికేషన్ ఫీజు , అప్లికేషన్ ప్రాసెస్ , ఎంపిక విధానం , జాబ్ లోకేషన్ , ట్రైనింగ్ పీరియడ్ వంటి ఇతర వివరాలు క్రింద ఇచ్చాను. ఆర్టికల్ పూర్తిగా చదివి అర్హత ఉంటే అప్లై చేసుకోండి. ఇలాంటి జాబు నోటిఫికేషన్ల కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Cognizant Bulk Hiring :

ప్రముఖ టాప్ టెక్ కంపెనీ అయినటువంటి Cognizant కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ విడుదలు చేశారు.

రోల్ :

రిక్రూట్మెంట్లో Process Executive – Data అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేయడం జరిగింది.

Cognizant Bulk Hiring : Full Details

CategoryDetails
CompanyCognizant
RoleProcess Executive – Data
Salary 6.5 LPA Salary
QualificationAny Graduate
Experience0-2 Years
Age18
How to Apply      Link in Below Check Out

 

క్వాలిఫికేషన్ :

  • బిటెక్ లేదా డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
  • ఫ్రెషర్స్ ని కూడా తీసుకుంటున్నారు.

వయస్సు :

మీకు మినిమం 18 సంవత్సరాలు నిండి ఉంటే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు :

దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

జీతం :

ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి సంవత్సరానికి 6.5 LPA జీతం ఇస్తున్నారు. అదర్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. మీకు ఉచితంగా లాప్టాప్ మరియు క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు.

ట్రైనింగ్ :

జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

ఈ జాబ్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వారి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి హైదరాబాదులో పోస్టింగ్ ఇస్తున్నారు. ఎవరైతే హైదరాబాద్ లో జాబ్ చేయాలని అనుకుంటున్నారా వారు తప్పకుండా అప్లై చేసుకోండి.

Cognizant Bulk Hiring
Cognizant Bulk Hiring

స్కిల్స్ :

  • ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • మీకు ఇంగ్లీషులో రాయడం మాట్లాడడంలో మంచి అనుభవం ఉండాలి.
  • మీకు Microsoft Word మరియు Excel లో అనుభవం ఉండాలి.
  • మంచి Presentation మరియు report writing Skills ఉండాలి.
  • data privacy మరియు security Principles గురించి తెలిసి ఉండాలి.
  • problem solving మరియు Managemental , Analytical skills ఉండాలి.
  • rotational shifts  చేయాలి.

Cognizant Bulk Hiring – ఎలా అప్లై చేయాలి :

  • క్రింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి అప్లై చేయాలి.
  • ఆ లింకు క్లిక్ చేశాక మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు.
  • ఆ వెబ్సైట్లో అప్లై నౌ అని క్లిక్ చేయాలి.
  • మీ వివరాలు మరియు మీ Resume మీ అప్లోడ్ చేయాలి.
  • సబ్మిట్ బటన్ ని క్లిక్ చేయాలి.

 

Cognizant Bulk Hiring Apply Link –  Click Here

 

Related Jobs : 

Leave a Comment