AP Anganwadi Notification: ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిరుద్యోగులకు మంచి శుభవార్త వచ్చింది. ఈ శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ కార్యకర్త , మినీ అంగన్వాడీ కార్యకర్త , సూపర్వైజర్ పోస్టులను విడుదల చేయడం జరిగింది. మొత్తం 745 పోస్టులను విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం 10th తరగతి పాస్ అయి ఉంటే చాలు. ఈ ఉద్యోగం మీరు కేవలం ఆఫ్ లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవచ్చు. మీకు అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి.
ఇలాంటి జాబ్ నోటిఫికేషన్లో కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. క్రింద ఉన్న టెలిగ్రామ్ ఛానల్ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం కింద ఇచ్చాను ఆర్టికల్ పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.
AP Anganwadi Notification :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడిలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
రోల్ మరియు ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ కార్యకర్త , మినీ కార్యకర్త మరియు సూపర్వైజర్ అనే పోస్టుల మీద మొత్తం 745 ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
AP Anganwadi Notification : Full Details
| Category | Details |
|---|---|
| Company | AP Anganwadi Notification (AP Govt) |
| Role | అంగన్వాడీ కార్యకర్త , మినీ కార్యకర్త , సూపర్వైజర్ (745 Posts) |
| Salary | 20000 Salary |
| Qualification | 10th Pass |
| Experience | Not Required |
| Age | 18-42 Age Limit |
| How to Apply | Link in Below Check Out |
క్వాలిఫికేషన్ :
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే మీరు మినిమం 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అప్పుడే ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవచ్చు.
ఎంత వయసు ఉండాలి :
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే మీకు 18 నుండి 42 సంవత్సరాల గల వయసు ఉండాలి. ఈ ఉద్యోగానికి రిజర్వేషన్ వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ మరియు బీసీ వారికి ఐదు సంవత్సరాలు , PWD వారికి పది సంవత్సరాలు నడలింపు ఉంటుంది. క్రింద ఉన్న లింకు క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.
ఎంపిక విధానం :
మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత మెరిట్ బేస్డ్ ఆధారంగా మిమ్మల్ని ఎంపిక చేస్తారు. దీనికి ఎటువంటి రాధ పరీక్ష ఉండదు.
అప్లికేషన్ ఫీజు :
మీరు ఉద్యోగానికి అప్లై చేయాలంటే అప్లికేషన్ ఫీజ్ కట్టాలి. క్రింద ఉన్న లింకులో అప్లికేషన్ ఫీజ్ వివరాలు ఉంటాయి చదివి అప్లై చేసుకోండి.

జీతం :
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి ప్రతినెల 20 వేల రూపాయల జీతం ఇస్తారు.
ఎలా అప్లై చేయాలి :
మీరు ఈ ఉద్యోగం కేవలం ఆఫ్ లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం క్రింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి చదివి అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఆలస్యం చేయకండి. అంగన్వాడీలో ఉద్యోగం పొందండి.
AP Anganwadi Notification Apply Link – PDF – Click Here
Note : ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. అందరికన్నా త్వరగా అప్లై చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ లిఫ్ట్ చేసి జాయిన్ అవ్వండి.
Related Jobs :



