Google Jobs : హలో ఫ్రెండ్స్ ప్రముఖ టాప్ కంపెనీ అయినటువంటి Google కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు. ఈ రిక్రూట్మెంట్ లో Software Engineer అనే రోల్ కి సంబంధించిన జాబ్స్ రిలీజ్ చేయడం జరిగింది. మన అందరికీ తెలుసు ప్రపంచంలోనే Google కంపెనీ అనేది అతిపెద్ద కంపెనీ అని. ఈ కంపెనీలో జాబ్ వస్తే లైఫ్ సెట్. ఆలస్యం చేయకుండా అర్హత ఉంటే అప్లై చేసుకోండి. మీరు ఈ జాబ్ కి అప్లై చేయాలంటే కచ్చితంగా బీటెక్ లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మీరు ప్రెషర్ అయినా ఈ జాబ్ లోకి తీసుకుంటారు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి 10 LPA జీతం ఇస్తున్నారు.
ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను ఆర్టికల్ పూర్తిగా చదివి అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. గూగుల్ కంపెనీలో ఉద్యోగం పొందండి. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్లో కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. అందరికన్నా త్వరగా అప్లై చేసుకోండి క్రింద ఉన్న టెలిగ్రామ్ ఛానల్ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.
Google Jobs For Freshers :
ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ అయినటువంటి Google కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు.
రోల్ :
ఈ కంపెనీ నుండి Software Engineer అనే రోల్ మీద జాబ్స్ ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
Google Jobs For Freshers : Full Details
| Category | Details |
|---|---|
| Company | |
| Role | Software Engineer |
| Salary | 10 LPA Salary |
| Qualification | Any Graduate |
| Experience | 0-2 Years |
| Age | 18 |
| How to Apply | Link in Below Check Out |
క్వాలిఫికేషన్ :
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా బీటెక్ లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మీరు ఫ్రెషర్స్ అయినా జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
వయస్సు :
ఈ జాబుకి మినిమం 18 సంవత్సరాలు నిండిన వారు అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు :
దీనికి ఎటువంటి అప్లికేషన్ ఉండదు. మీరు ఉచితంగా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవచ్చు.
జీతం :
ఈ జాబ్ కి సెలెక్ట్ అయినా వారికి సంవత్సరానికి 10 LPA జీతం ఇస్తున్నారు. అదర్ బెనిఫిట్స్ ఉంటాయి. ఉచితంగా లాప్టాప్ ప్రొవైడ్ చేస్తారు మరియు క్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది.
ఎంపిక విధానం :
ఈ జాబ్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో ఎంపిక అవుతారో వారిని డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి జాబ్ లోకి తీసుకుంటారు.
జాబ్ లొకేషన్ :
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి బెంగళూరులో పోస్టింగ్ ఇస్తున్నారు.
స్కిల్స్ :
- ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- మీకు ఇంగ్లీషులో రాయడం మాట్లాడడంలో మంచి అనుభవం ఉండాలి.
- మీకు 0-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
- మీకు Software Development గురించి తెలిసి ఉండాలి.
- Python , C ,C++ , java , JavaScript వంటి Languages వచ్చి ఉండాలి.
- మీకు Problem Solving మరియు Analytical Skills ఉండాలి.
- మీకు DSA గురించి తెలిసి ఉండాలి.
- టీం తో కలిసి పని చేయాలి.
ఎలా అప్లై చేయాలి :
- ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను ఆ లింక్ ని క్లిక్ చేసి అప్పుడే చేసుకోండి.
- ఆ లింకు క్లిక్ చేశాక మీరు అఫీషియల్ Google వెబ్సైట్లోకి వెళ్తారు.
- ఆ వెబ్సైట్లో మీ వివరాలు మరియు Resume అప్లోడ్ చేయాలి.
- చివరికి సబ్మిట్ అప్లికేషన్ అని క్లిక్ చేయాలి.
Google Jobs Apply Link – Click Here
Related Jobs :



